Feb 21, 2007

అడిగోపుల గురించి ఆచార్య ఆరుద్ర గారు

పిడికిలి బిగించి ప్రజలు
మ్మడిగా మన ఈ వ్యవస్ధ మార్చేదాకా
పెడబొబ్బ సింహనాదం
అడిగోపుల హోరుగాలి ఆగవు సుమ్మి! - ఆరుద్ర

1 comment:

vrdarla said...

అడిగోపుల వేంకటరత్నం గారు కూడా బ్లాగులోకి రావటం చాలా సంతోషంగా ఉంది. అభ్యుదయభావాలు గల కవులంతా బ్లాగుల్లోనూ రాయవలసి ఉంది. మీ కిదే మా ఆ హ్వానం!